డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం

దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యతను కుదించే యత్నం… కేంద్రం కుట్రను సమర్థవంతంగా తిప్పికొడతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22న జెఎసి సమావేశానికి రేవంత్‌కు డిఎంకె ఆహ్వానం పార్టీ ఆదేశాలు తీసుకుని వొస్తానని వెల్లడించిన రేవంత్ తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికీ ఆహ్వానిస్తామన్న సిఎం నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న…
