డీకే ప్రభుత్వం సరైన దిశలోనే వెళుతోంది

– ఐదు గ్యారెంటీలను సవ్యంగా అమలు చేస్తున్నాము – మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,సెప్టెంబర్ 10: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం సరైన దిశలోనే పయనిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు సిద్ధరామయ్య అన్నారు. శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న…
