Tag diwali

ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి ..: సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి  హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని  సీఎం అన్నారు.  జీవానికి సంకేతమైన  అగ్ని  కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి  నూతనోత్తేజంతో ముందడుగు…