ప్రజలకు దీపావళి గిఫ్ట్ గా జీఎస్టీ సంస్కరణలు

– స్వావలంబనకు సంస్కరణలు అవసరం – ప్రజలకు అనుకూలంగా ఎన్డీఏ ప్రభుత్వం – ప్రధాని నరేంద్రమోదీ న్యూదిల్లీ, సెప్టెంబరు 4: కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ సంస్కరణలతో దేశ ప్రజలకు దీపావళి గిప్ట్ ఇచ్చామన్నారు. దీంతో దీపావళికి ముందే దేశ ప్రజల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు.…
