రేవంత్ వి డైవర్షన్ రాజకీయాలు

– వార్త ప్రసారం చేసిన ఛానల్‌పై చర్యలేవీ? – కేవలం ఉటంకించిన ఛానళ్లపై చర్యలా? – మీడియా సంస్థలపై దాడులు ఆపాలి – డిజిటల్ మీడియా సంస్థలను వేధించడమే ‘సిట్’ లక్ష్యం – కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 13: పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి రేవంత్ ప్రభుత్వం తరచూ డైవర్షన్…
