Tag #Distribution #new rations cards #from 15th

15 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

– సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సంగారెడ్డిలో ప్రారంభం – పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల…