అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బీజేపీల్లో అసంతృప్తి బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం..

‘‘కొత్త అభ్యర్ధులను ప్రకటించిన హైదరాబాద్, మల్కాజిగిరి, జహీరాబాద్ విషయంలో మాత్రం ఆ పార్టీలోని సీనియర్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎంతో లాయల్‌గా ఉండే మురళీధర్‌రావు లాంటి సీనియర్ నాయకుడుకూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో అసంతృప్తికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా మల్కాజిగిరి, హైదరాబాద్ స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్ధులపట్ల ఆయనతోపాటు మరో సీనియర్‌నేత…
