పార్టీ మారిన పదిమందిపై వేటేయండి

– స్పీకర్‌ను కోరిన బిఆర్‌ఎస్ పార్టీ – అదనపు కార్యదర్శికి ఆధారాలు సమర్పించిన జగదీశ్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబరు 15 : పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు బిఆర్‌ఎస్ నేత జగదీశ్‌రెడ్డి మీడియాకు తెలిపారు. శాసనసభ ప్రాంగణానికి వెళ్లిన ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు…
