సంచలనం లేపుతున్న రాహుల్ అనర్హత
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్‌గాంధీపై అటు న్యాయస్థానం, ఇటు పార్లమెంట్ సెక్రెటరేట్ తీసుకున్న నిర్ణయాలిప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్నాయి. రాహుల్‌పైన రాజకీయ కక్షతో చేపట్టిన చర్యగానే పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల నాయకులు ఎదుటి పార్టీ పైన అనేక ఆరోపణలు చేయడం పరిపాటె..! ఆ సందర్భంలో అనుకోని రీతిలో వారి…
