Tag disel #uniformm tax #Impossible #India #Nirmala

జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్‌, ‌డీజిల్‌లను తేలేం

– ఏకరూప పన్ను విధానం మన దేశంలో అసాధ్యం – కేంద్ర అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌వెల్లడి – న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 5:‌మన దేశ ఆర్థిక వ్యవస్థ వైవిధ్యభరితమైనదని, ఇలాంటి సమయంలో ఒకే పన్ను విధానాన్ని తీసుకురావడం అసాధ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్వరూపంలో…