Tag Disease Outbreak

ఎబోలా హెచ్చరిక

ఆఫ్రికా దేశాలైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలలో మళ్లీ విజృంభిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనం గెబ్రెయెసుస్  మంగళవారం  వ్యక్తం చేసిన తీవ్ర ఆందోళన పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతోందో తెలియజేస్తోంది. ఇప్పటికే 130 మందికి పైగా…