నీట్‌పై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధ్దమే

సమాచారం ఇస్తామన్నా విపక్షాల ఆందోళన విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి కిరణ్ రిజిజు న్యూదిల్లీ,జూన్ 28: నీట్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది. విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని…
