రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో చర్చించాకే శ్లాబులు

~ జీఎస్టీ శ్లాబులపై నిర్మలా సీతారామన్ వివరణ ~ ధరలు దిగివొచ్చి సామాన్యులకు మేలు చేస్తుందని వెల్లడి న్యూదిల్లీ,సెప్టెంబర్ 6: ఇప్పటివరకు జీఎస్టీ శ్లాబులు 5, 12,18, 28 శాతంగా ఉండేవని, అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ శ్లాబుల విధానం బిజెపి నిర్ణయం కాదని, రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ తీసుకున్నదని కేంద్ర ఆర్థిక…
