హిల్ట్ పాలసీ జీవోను నిలిపివేయించండి

– గవర్నర్‌కు బీజేపీ బృందం వినతిపత్రం సమర్పణ – ప్రభుత్వ నిర్ణయాలకు నిరసనగా 7న మహా ధర్నా – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: హిల్ట్ పాలసీ జీవో నెం.27ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి…
