దాల్ మే కుచ్ కాలా హై…!
ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానముంది. అంతటి ఉన్నత దేశం అపహాస్యంపాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం సమంజసంకాదు. ఈ విషయాన్ని ఎంతో భారమైన మనస్సుతో, దుఖంతో చెబుతున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి చేసిన మీడియా ప్రసంగం ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ దేశంలో నెలకొనిఉన్నాయి. ప్రజాస్వామ్య…
