డిజిటల్ టెక్నాలజీ, స్టార్టప్‌లలో భారత్ దూసుకెళ్తుంది
అభివృద్ధి పనులు మరింత వేగవంతం కావాలి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము తొలి ప్రసంగం న్యూ దిల్లీ, జూలై 25 : దేశ 75 ఏళ్ల స్వాతంత్య ్రఉత్సవాల సమయంలో..రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అందరి విశ్వాసం, సంక్షేమం కోసం పాటుపడదామన్నారు. తన ఎన్నిక దేశ…
