అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు..
ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి సేవలందించేలా దృష్టి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్…