ఆ 8మంది ఆచూకీ కష్టమే

వారు చనిపోయి ఉండొచ్చు ఇళ్లకు వెళ్లాలని వారి కుటుంబాలకు అధికారుల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో ఆచూకీ లభించని ఎనిమిదిమంది కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం ఆశలు వదులుకుంది. ఇక ఎనిమిదిమంది కార్మికుల ఆచూకీ లభించడం అసాధ్యమని అధికారులు తేల్చివేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా అడిషనల్…
