డీజిల్‌లో ఐసోబుటనాల్ మిశ్రమం

– ఇందన ధరల దృష్ట్యా ప్రయోగం – కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి న్యూదిల్లీ,సెప్టెంబర్ 12: దేశంలో ఇంధన దిగుమతుల ఖర్చును తగ్గించేందుకు ఇథనాల్ కలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇ20 పెట్రోల్ వాడకం గురించి వాహనదారుల్లో ఉన్న అపోహలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా ఇథనాల్‌కు బదులుగా ఐసోబుటనాల్‌ను డీజిల్‌లో కలపనున్నట్లు కేంద్ర…
