పాత బస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా?

– దౌర్జన్యాలు, దొంగతనాలకి అనుమతిచ్చారా – అధికారులు, పోలీసులపై దాడి చేస్తున్నా చర్యలు తీసుకోరేం – మీ చేతగానితనానికి నిదర్శనం ఇదే – కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ లేదు – పాత బస్తీనే అభివృద్ధి చేయలేరు.. ఆదిలాబాద్ అభివృద్ధి ఓ జోక్ – సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్,…
