అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రవాస భారతీయులు
యూకె ప్రధానిగా రిషీ సునక్, పోర్చుగల్ పిఎం కోస్టా, మారిషస్ పిఎం ప్రవింద్?, సింగపూర్ ప్ర •డెంట్ హలీమా, మారిషస్ అధ్యక్షులు రూపన్, గయానా అధ్యక్షులు ఇర్ఫాన్ అలీ, ట్రిని డాడ్-టొబాగో అధ్యక్షులు క్రిస్టైన్ లాంటి పలువురు భారతీయ సంతతికి చెందిన ప్రముఖులు వివిధ దేశాల నాయకులుగా బహుళ ప్రచారం పొందుతూ ప్రజాసే వలో మునిగి…