అవయవాలను మెల్లగా దెబ్బతీసే మధుమేహం

– కేర్ హాస్పిటల్‌లో అందుబాటులో సమన్వయ చికిత్స – నేడు ప్రపంచ మధుమేహ దినం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : మధుమేహం గుండె, మూత్రపిండాలు, కళ్లూ, నరాలు, పాదాలు వంటి అవయవాలను మధుమేహం మెల్లగా దెబ్బతీస్తుందని కేర్ హాస్పిటల్స్ డాక్టర్లు హెచ్చరించారు. మధుమేహం వల్ల కలిగే ఇలాంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం, వాటిని…
