ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే

– దిల్లీలో మరోమారు ఆందోళనకు దిగిన కాక్రోచ్ పార్టీ న్యూదిల్లీ, జూన్ 20: దిల్లీలో హైటెన్షన్ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)‘ ఆందోళనల్లో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీక్, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అయితే, తమ…
