‘కొప్పుల’ గెలుపులో గొప్పేం లేదా..
ఆ మంత్రి గెలుపు అంత ట్రాషేనా? ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లో దొంగల హల్చల్..? కీలక పత్రాలు, వీడియో ఫుటేజ్ మాయం..? ఆ కీలక అధికారి కనుసన్నల్లోనే అంతా జరిగిందా..? 14వ రౌండ్ ఫలితాల తారుమారులో గోల్మాల్ నిజమేనా..? జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ధర్మపురి ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లో దొంగలు పడ్డారా..? 14వ…