ధరణి పోర్టల్ రద్దు..

ఈ నెలాఖరులోగా కొత్త చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడి ధరణి పోర్టల్ ను రద్దు చేసి త్వరలో ఆర్‌వోఆర్ చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి…
