ఐసీసీసీ భవనాన్ని పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: రాష్ట్ర నూతన డీజీపీిగా బి.శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా నగరంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీి) భవనాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా భవనంలోని వివిధ అంతస్తులను, కార్యాలయాలను పరిశీలించారు. 4వ అంతస్తులో ఉన్న డాటా సెంటర్, ఇతర అధికారుల చాంబర్‌లు, 8వ అంతస్తులో స్టేట్…
