ఎల్లంపల్లి వద్ద పోలీసు సిబ్బందికి భవనాలు

– ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి నిర్మల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4: నిర్మల్ జిల్లాలో గురువారం డీజీపీ శివధర్ రెడ్డి తన పర్యటనలో భాగంగా ఎల్లంపల్లి వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ…
