వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 11 : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్‌రెడ్డి గురువారం నాడు వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్ తీరును ఆయన పర్యవేక్షించారు. తన కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్…
