పోలీస్ ఫుట్‌బాల్ పోటీలకు గవర్నర్

– ఆహ్వానపత్రం అందజేసిన డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : గచ్చిబౌలి స్టేడియం వేదికగా నిర్వహించనున్న 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సోమవారం లోక్ భవన్…
