ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

– అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి – లైసెన్స్‌డ్ ఆయుధాలను పోలీస్స్టేషన్లలో అప్పగించాలి – పోలీసు అధికార్ల సమావేశంలో డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, స్టేషన్ హౌస్…
