కల్యాణంలో పాల్గొన్న డీజీపీ దంపతులు

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27: భద్రాద్రి క్షేత్రంలో లోకపావనులైన సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులతోపాటు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తన సతీమణి హేమలతతో కలిసి పాల్గొన్నారు.…
