Tag #Devotees rush #at Mahalakshmi Amman Temple #Karimnagar #Univion Minister Bandi participated

మహాశక్తి అమ్మవారి ఆలయం కిటకిట

– అట్టహాసంగా సీతారాముల కల్యాణోత్సవం కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 27: కరీంనగర్‌లోని మహా శక్తి అమ్మవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం జరిగిన రామయ్య పెళ్లి వేడుకలకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్త జన సందోహంతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బంది లేకుండా చల్లని నీళ్లు, మజ్జిగ సరఫరా చేశారు. ఎండ నుండి ఉపశమనం…