ప్రపంచ పర్యాటకంగా తెలంగాణ అభివృద్ధి

-సంక్రాంతి సందర్భంగా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ – అన్ని చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ - అధికారులతో కలసి సక్షించిన మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 7: ఈ సంక్రాంతి పండుగను సంప్రదాయం, సంస్కృతి పరిరక్షణకు అనుగుణంగా ఘనంగా జరుపుతున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్…
