అవినీతికే ప్రాధాన్యమిచ్చిన కాంగ్రెస్

– అప్పుల ఊబిలో పురపాలికలు – బీజేపీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం – నర్సాపూర్‌లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు నర్సాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మున్సిపాల్టీల్లో పన్నుల భారం మోపుతున్నారని, డ్రైనేజీ, తాగునీటి సరఫరా సక్రమంగా లేదు.. గల్లీల్లో పారిశుధ్య కార్మికులు కనిపించరు.. కరెంట్ సహా ఎన్నో ఇబ్బందులు కాంగ్రెస్ పాలనలో పట్టణ ప్రజలను వెంటాడుతున్నాయని…
