Tag #Development #is possible #only with Congress #Sravya

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

– సూర్యాపేటజిల్లా ఉపాధ్యక్షురాలు శ్రావ్యసుధీర్ రెడ్డి సూర్యాపేట ప్రజాతంత్ర ఫిబ్రవరి 9: సూర్యాపేట పట్టణ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు సంకరమద్ది శ్రావ్యసుధీర్ రెడ్డి అన్నారు. ఈనెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈమేరకు సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో సోమవారం ప్రచారం…