తరతరాలు నిలిచేలా మేడారం అభివృద్ధి

– మరింత విశాలంగా మేడారం ప్రాంగణం – భక్తులకు మరింత సౌకర్యవంతంగా తల్లుల దర్శనం – అభివృద్ధి పనులకు త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన – మంత్రులు పొంగులేటి, సీతక్క, అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18: మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడారం ఆలయానికి…
