తుంగతుర్తికి దేవాదుల నీళ్లు

– రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం – ఎస్‌ఆర్‌ఎస్‌పి ఫేజ్-2కు దామోదర్ రెడ్డి పేరు – కాలువల లైనింగ్, మరమ్మతులకు చర్యలు – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల నీరు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…
