వికటిస్తున్న ప్రజారోగ్యం
కల్తీ మరియు కాలుష్యం అనే అంశాలపై అంతర్జాతీయ సమాజం, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా దృష్టి సారించకపోతే ప్రజలంతా వయోబేధం లేకుండా జీవితాంతం అనారోగ్యంతో జీవశ్చవాల్లా జీవించే రోజులు దగ్గర పడుతున్నాయి. కల్తీ మరియు కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఇప్పటికే అనేక మంది ప్రజలు రోగాల పాలై ఆసుపత్రులకు అంకితమైపోతున్నారు. కల్తీ సర్వాంతర్యామిలా మారిపోయింది.ప్రజల ఆరోగ్యాలకు పెనుముప్పుగా…
