అభివృద్ధి పేరు చెప్పి విధ్వంసకాండ

– మూసీ పేరిట లూటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తున్నాం – చేపట్టేది మూసీ ప్రక్షాళనా? లేక సుందరీకరణా? – ప్రక్షాళన అయితే పేదల ఇళ్లు కూలగొట్టుడేంది? – ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ప్రణాళికా రచన ఏంది? – మీ అధ్యయనం బయటపెట్టండి – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: ఈరోజు మూసీ బ్యూటిఫికేషన్…
