మానవత్వమే యేసు చూపిన మార్గం: డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 24 : నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన యేసు క్రీస్తు బోధనలు విశ్వమానవాళికిమార్గ దర్శకంగా నిలుస్తాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విశ్వ మానవులకు ప్రేమ సౌభా తృత్వం పంచిన యేసు క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయని అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు…
