కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది

రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు•కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు •వసతి గృహాల్లో ఘటనలపై కఠిన చర్యలు • కాంగ్రెస్ మంత్రులంతా పనిమంతులే.. •మీడియా చిట్‌చాట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందని, బిజెపి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతోందని…
