మేడారం తల్లులను దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి

– ప్రత్యేక పూజలు, నిలువెత్తు బంగారం సమర్పణ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 29: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి గురువారం సాయంత్రం మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని సమర్పింకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం…
