విద్యారంగంలో సమూల మార్పు కోసం కృషి

సకల భావజాల మదనమే నిజమైన యూనివర్సిటీ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవం డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 26: విద్యారంగం సమూల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం జరిగిన ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. గత…
