వనమా సూరి ఇంట్లో భట్టి అల్పాహారం

– ‘స్థానిక’ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వినతి ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా సీనియర్ నాయకుడు, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు వనమా సూరి తన స్వగృహంలో ఇచ్చిన ఆత్మీయ అల్పాహార విందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సూరి కుటుంబ…
