కంటికి రెప్పలా మహిళలను కాపాడుకుంటున్నాం

•పదేళ్లలో మహిళల అభ్యున్నతిని బీఆర్‌ఎస్ విస్మరించింది. •దొరల పాలనను మళ్లీ రానీయొద్దు •డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన…
