ఓయూలో రాహుల్ సభకు అనుమతి నిరాకరణ
సభలు, సమావేశాలకు వర్సిటీ వేదిక కాదన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ విద్యార్థులతో రాహుల్ సభ నిర్వహిస్తాం : కాంగ్రెస్ మాణికం టాగూర్‌తో ఎంపి కోమటిరెడ్డి భేటీ…సాగర్ సమావేశానికి గైర్హాజరుపై వివరణ హైదరాబాద్,ప్రజాతంత్ర : • ఉస్మానియూ వర్సిటీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశానికి ఓయు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి నిరాకరించింది. యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయ సభలు,…
