గ్లోబల్ వేదికపై రాష్ట్ర సామర్థ్యాల ప్రదర్శన

– నేడు, రేపు తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ – “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరణ – మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకోసం సమగ్ర వ్యూహాలు – వివిధ దేశాలనుంచి ప్రతినిధులు – సమ్మిట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడి ఒప్పందాలు (ప్రజాతంత్ర, హైదరాబాద్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి…
