రుణమాఫీపై కావాలనే బిఆర్‌ఎస్ యాగీ
గతంలో లాగా అప్పులు చేయడం లేదు కెసిఆర్ ప్రభుత్వంలా మోసం చేయట్లేదు నా ఫామ్ హౌజ్ అక్రమమైతే కూల్చేయవచ్చు మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ…