దమ్ముంటే బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు కూల్చండి

– పేదల ఇల్లను కూల్చి వారిని రోడ్డున పడేస్తారా – ఇందిరమమ రాజ్యం అంటూ పేదల గూడును కూలుస్తారా – పేదల జోలికి వొస్తే మాడి మసి అవుతారు జాగ్రత్త – గాజుల రామారంలో బాధితులను పరామర్శించిన ఎంపీ ఈటల మేడ్చల్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 22 : హైడ్రా అధికారులకు దమ్ముంటే ప్రభుత్వ స్థలంలో బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు…
