ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది

– బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు – హుస్నాబాద్‌లో దుకాణాల మూసివేతతో కర్ఫ్యూ వాతావరణం – మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నారని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్…
